కవిత్వానువాదాలు - మన కవులు
7
L N గుంటూరు
L N గుంటూరు గారు రాసిన “ బంధించేదే“ కవిత చదువు తుండగానే, నాకు ఒక ఫిలోసోఫికాల్ కళాశాలలో పాటం వింటున్న
అనుభూతి
కలిగింది. సాహిత్యం, రచనలు ఆయా కాల మానాల లో మనిషి, అతని అంతః సంగర్షణ, సామాజిక చిత్రం లను ప్రతిబి౦బి౦చేవిగా ఉండాలి. అలాంటి కోవలోకి చెందినదే ఈ “బంధించేదే” కవిత.
ఇక అనువాదం విషయానికి వస్తే, కవిత ఆద్యంతం అద్బుతమైన ప్రతీక లతో సాగింది. ప్రస్తుత సమాజం లో ఏ స్థితి లో కూడా, మనిషి తన ఇష్టా ఇష్టాలకు అనుగుణ౦గా నడుచు కోవడం కాదు కదా.. కనీసం మెదిలే అవకాశ౦ కూడా లేదు. ఎప్పుడూ మనిషి స్వేఛ్చ కోసం పరితపిస్తూనే ఉన్నాడు. వాడు యధావిధిగా బంది౦చబడుతునే ఉన్నాడు. అని ముగిస్తూ, ప్రోగ్రెసివ్ థాట్ ఉన్న కవి కాబట్టి, చివరగా, “ అంతిమంగా నా కట్లు తెంప ను౦దేమో” అని కవితకు రెవల్యూషనరీ ముగింపు ఇచ్చారు.
“
ఆకుల పక్క మీద
అడవి ఉంటు౦ది”
“
గాలి పక్క మీద
పాట దొర్లుతుంది “
“నిప్పుల పక్క మీద నిజం ఆడుతుంది”
వాహ్! ఒక సర్వ సమ్మత మైన నిజాన్ని ఎన్ని ప్రతీకలతో పాటకుడి మనసులో బల౦గా నాటుతాడో కదా...! ఒక రకంగా అనువాద౦ చేసే సమయం లో, ( అసలే స్వేచ్చానువాదం ) అయినా, చాలా వాక్యాలను అనువదించడం లో, మరింత స్వేచ్చను తీసుకోవాలసి వచ్చింది. అసలు టైటిల్ ను ఆంగ్లం లోకి అనువదించడానికి కాస్త ఇరుకున పడ్డ విషయం వాస్తవమే. లీగల్ టెర్మినాలజీ లో SHALL
అనేది తప్పని
సరి అనే
అర్థానికి వాడతారు. " బంధించేదే “ అన్న పదం లో కన్ ఫర్మేడ్ డిక్లరేషన్ నాకు తట్టింది. అందుకే “shall” ను వాడాల్సి వచ్చింది. అంతే కాక, “తలకెక్కేదంతా రక్తానికెక్కదు” ఇది అత్యంత ప్రాముఖ్య మైన వాఖ్యం. ఆంగ్లం అనువాదం లోకి అంత సులువుగా వోదగాదు. ముఖ్యంగా, అనువాదం లో అత్యంత ప్రాధాన్యత తో కూడిన అంశం a) Translations
should neither add any facts or features to the original, nor omit them.
ట్రాన్స్లేషన్
లో కోత్హ
విహయాలు కానీ, క్రోత్హ ఫీచర్స్ కానీ, ఒరిజినల్ విషయానికి జత చేయడం కానీ, ఉన్న విషయాలు వోదిలేయడం కానీ,జరగ కూడదు. అంతే కాదు, In sum, a translation should not sound
like one - it should sound like the original. అది original లాగానే ఆ కవిత, అందులోని rythem పలకాలి. అంతే కానీ, ఫాలాన కవిత మాదిరిగా ఉంది కాదా... అని
రాకూడదు.
..
L.N.
Gunturu || బంధించేదే
||
స్వేచ్చానువాదం : సి.వి.సురేష్ , || IT SHALL
CAPTURE ||
Being
known that I have to move..
Still
I stay there
Being
learnt to be it’s danger
Still
I can’t stop moving there…
Falling
greeny fruit alike
And
like a spattered stone in a lake…
I
collapse in my gory
..
on
the eyelids door of encephalon
I
knock the doors restlessly
with
the fist of heart…..
Let
the whole world cuckoos
Ordered
to sing a song
Standing
in a row….!
Being
aware of that no such song will be similar….
Still
I respite….!!!
Every
thing transfused to the head..
May
not sink into the blood….
Forest
lays on the bed of leaves
song
rolls on the breezes…
truth
play on the bed of ignis..
may
be hypocritical, I still
swim
in the heart beats and rythems…
I
extend my hands by,
Becoming
a tree and plant on the walls of
nerves
..
At
every step
It
throws me in darks …
And
ties me in latches.
Finally,
It
may break my ties….!
....................
...
శ్రీ లక్ష్మి నరసయ్య గుంటూరు గారి తెలుగు కవిత ..
L.N.
Gunturu || బంధించేదే
||
బంధించేదే...
వెళ్లాలని
తెలిసినా
అక్కడే
బిగదీసుకు పోతా
వెళ్ళటం ప్రమాదమని అర్ధమైనా
ఆగకుండా అటే
నడుస్తుంటా
…
తలకెక్కేదంతా
రక్తానికెక్కదు
పచ్చికలో రాలే
పండులా చెరువులో పడే రాయిలా
నేను నా
నెత్తురులో కూలిపోతుంటా
మెదడు కను
రెప్పల తలుపు మీద
గుండె పిడికిలితో బాదుతూ ఉంటా
గుండె పిడికిలితో బాదుతూ ఉంటా
..
ప్రపంచ
కోయిలలన్నింటినీ
వరసగా నిలబెట్టి పాడమంటే
వరసగా నిలబెట్టి పాడమంటే
దేని పాటా మరో
దానిలా ఉండదని
తెలిసికూడా రుస రుసలాడుతా
తెలిసికూడా రుస రుసలాడుతా
..
ఆకుల పక్కమీద
అడవి ఉంటుంది
గాలి పక్కమీద పాట దొర్లుతుంది
గాలి పక్కమీద పాట దొర్లుతుంది
నిప్పుల పక్కమీద నిజం ఆడుతుంది
పైకెన్ని
చెప్పినా నేను
నా గుండె దరువల దొరువుల్లో
ఈదుతుంటా నాడుల గోడల్లో
మొక్కనై చెట్టునై
చేతులు చాపుతా
నా గుండె దరువల దొరువుల్లో
ఈదుతుంటా నాడుల గోడల్లో
మొక్కనై చెట్టునై
చేతులు చాపుతా
అడుగడుగునా
నన్ను లోపలేసి గొళ్ళెం బిగించేదే
అంతిమంగా నా
కట్లు తెంపనుందేమో
* * *


No comments:
Post a Comment