కవిత్వానువాదాలు - మన కవులు
4
వాహేద్
Wahed
Abd || గొంతు పేలింది || కవిత
ఆంగ్లంలోకి
స్వేచ్ఛనువాదం : Cv
Suresh
.......
.. A sudden crack in the throat
At
the point of a thorn
A
sudden blast of pain
Some
words holding
The
hands of the stings
Wearing
the scarf of the blaze
Creeping
on the walls
..
The
pigeons scaring on it
By
picking the seeds of breath!
Now
my breath of air
Mixed
in every vein!!
..
What
is there in sprinkling
The
venom of conversations?
Climbing
the babul tree
Picking
some prickles
..
Piercing
the conversations
In
the hearts of the paper
Thy,
the sudden crack
In
the throat of the
paled letters!!
..
Original
poem : by Wahed Abd
..
గొంతు పేలింది
తుమ్మముల్లు
మొనపై
బాధ పెళ్ళున
పగిలింది
కొన్ని మాటలు
తేలుకొండీల చేయి
పట్టుకుని
మంటల పైట
నెత్తిన కప్పుకుని
గోడలపై
పాకుతున్నాయి
నేలపై రాలిన
ఊపిరి గింజలు
ఒకటి అరా
ఏరుకుంటున్న పావురాలు
కళ్ళప్పగించి
చూస్తున్నాయి
గాలి నరనరాన
ఇప్పుడు కలిసిపోయింది
మాటల విషం
కాగితాలపై
ఒంపేదేమిటి?
తుమ్మచెట్టెక్కి
నాలుగు ముళ్ళు కోసుకుని
కాగితాల
గుండెల్లో దించుతున్న మాటలు
బిక్కబోయిన
అక్షరాల గొంతు పగిలింది.
* * *


No comments:
Post a Comment